విజయవాడలో దసరా పండుగ సందడి.. నాటుకోళ్లకు పెరిగిన డిమాండ్..!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమ్మవారి నైవేద్యం, పండుగ ప్రత్యేకతతో విపరీతంగా పెరిగిన నాటుకోళ్ల కొనుగోళ్లు..
సాధారణ రోజుల్లో రూ.600 నుంచి రూ.700 వరకు ఉన్న కిలో నాటుకోడి ధర.. దసరా వేళ రూ.1000కి చేరిక..
డ్రెస్సింగ్‌తో కలిపి కిలో నాటుకోడి ధర ఏకంగా రూ.1200 పలుకుతున్న వైనం..
మటన్ రేటు కన్నా ఎక్కువ పలుకుతున నాటుకోడి..





