అన్నమయ్య: మదనపల్లి.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మదనపల్లిలో వార్డు అసిస్టెంట్ ఎన్నికల అధికారి బుర్రయ్య పై దాడి.
నామినేషన్స్ స్క్రూట్ని సమయంలో ఎన్నికల అధికారి బుర్రయ్య పై దాడికి పాల్పడ్డ టిడిపికి చెందిన శ్రీరామ సహదేవ నాయుడు సానుభూతి
పరులు.
మదనపల్లి మున్సిపాలిటీ 10 వ వార్డుకు నామినేషన్ వేసిన టిడిపికి చెందిన శ్రీరామ సహదేవ నాయుడు.
ప్రత్యర్థి సుధాకర్ రెడ్డి నామినేషన్ తీసివేయాలని బుర్రయ్యతో సహదేవ నాయుడు అనుచరుడు రాజేష్ గొడవ.
నిరాకరించిన ఎన్నికల అధికారి బుర్రయ్య పై దాడి.
మదనపల్లి 2 టౌన్ పిఎస్ లో కేసు నమోదు.





