తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్‌లో కొత్త బోర్లకు బ్రేక్.. నిర్మాణాల కోసం ‘నో పర్మిషన్’!హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ'తెలుగు' అని సెర్చ్ చేస్తే అశ్లీల పదాలు.. ఎక్స్ సూచనలపై ఆందోళనఫ్లైదుబాయ్ విమానం హైజాక్ ప్రయత్నం: ఇజ్రాయెల్ ప్లంబర్ పాత్రపై కెప్టెన్ స్మిత్ మచ్చర్ వ్యాఖ్యలుతిరుపతి: తిరుపతిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిFeed FTPకడప జిల్లా: పులివెందులఢిల్లీ జామా మసీదు మెట్రోలో అనుమానాస్పద వస్తువు.. పారిపోయిన వ్యక్తిని పట్టుకున్న సీఐఎస్‌ఎఫ్హైదరాబాద్‌లో కొత్త బోర్లకు బ్రేక్.. నిర్మాణాల కోసం ‘నో పర్మిషన్’!హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ'తెలుగు' అని సెర్చ్ చేస్తే అశ్లీల పదాలు.. ఎక్స్ సూచనలపై ఆందోళనఫ్లైదుబాయ్ విమానం హైజాక్ ప్రయత్నం: ఇజ్రాయెల్ ప్లంబర్ పాత్రపై కెప్టెన్ స్మిత్ మచ్చర్ వ్యాఖ్యలుతిరుపతి: తిరుపతిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిFeed FTPకడప జిల్లా: పులివెందులఢిల్లీ జామా మసీదు మెట్రోలో అనుమానాస్పద వస్తువు.. పారిపోయిన వ్యక్తిని పట్టుకున్న సీఐఎస్‌ఎఫ్
వాతావరణం
📅 తేదీ వారీగా

హైదరాబాద్‌లో కొత్త బోర్లకు బ్రేక్.. నిర్మాణాల కోసం ‘నో పర్మిషన్’!

ప్రత్యేక కథనంజాతీయం
హైదరాబాద్‌లో కొత్త బోర్లకు బ్రేక్.. నిర్మాణాల కోసం ‘నో పర్మిషన్’!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ముప్పు నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్మాణాలు, ఇతర అవసరాల కోసం కొత్త బోర్లు వేయడానికి అనుమతులు ఇవ్వొద్దని తెలంగాణ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. తాగునీటి అవసరాలకు మాత్రమే నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వనున్నారు.

విద్యుత్ వినియోగంపైనా ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ACలను అవసరమైనప్పుడు మాత్రమే 25°C వద్ద వినియోగించాలని, సాయంత్రం తర్వాత వాడకాన్ని తగ్గించాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.

పరిశ్రమలకు పవర్ కట్స్ ఉండవని స్పష్టం చేస్తూ, వేసవిలో తాగునీరు–విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

@TelanganaCMO | @HMWSSBOnline

X లో చూడండి ›

సంబంధిత వార్తలు