తిరుపతి: తిరుపతిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం.
ఎన్నికల అధికారులు,
పోలీసు అధికారులు తీరు బాధాకరకం.
పోలీసులు,
ఎన్నికలు అధికారులు దగ్గర ఉండి దాడులు చేస్తూ మళ్ళీ ప్రెస్ మీట్ లు పెడుతున్నారు.
ప్రతి పోలీస్ దెబ్బ గుర్తించు
కుంటారు.
ఎవరి ఆనందం కోసం మీరు చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని కాపాడలేరు.
డిఐజి కోయ ప్రవీణ్, తిరుపతి ఎస్పీ సుబ్బా రాయడు చిత్తూరు, అన్నమయ్య ఎస్పీలు పచ్చ చొక్కాలు వేసుకుని ఉద్యోగం చేస్తున్నారు.
వైసీపీ ఇలాంటి వారిపై న్యాయ పోరాటం చేస్తుంది.
ఐపీఎస్ ఐఏఎస్ లు చేస్తున్న పద్ధతి మంచిది కాదు.
అక్రమ కేసులతో నన్ను ఇబ్బంది పెట్టారు. జైలుకి వెళ్ళాను.
గతంలో ఎలక్షన్ నిర్వహించిన అధికారులు సస్పెండ్ అయి ఇప్పటివరకు శిక్ష అనుభవిస్తున్నారు.
అధికారులు ప్రజాస్వామ్యం కాపాడాలి.
తమిళ నాడు నుండి గుండాలు చంద్రగిరి నియోజకవర్గానికి వచ్చి గొడవలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
చంద్రగిరి నియోజకవర్గం లో ఎటువంటి అల్లర్లు జరగకుండా 21 తేదీ నుండి 23 వరకు నామినేషన్ ప్రక్రియ సజావు గా జరపాలని అధికారులను కోరుకుంటున్నాను.
చంద్రగిరి నియోజవర్గ పరిధి లో 925 సర్టిఫికెట్ లు పెండింగ్ లో పెట్టారు.
24 గంటల లోపు సర్టిఫికెట్ లు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ తెలిపినా అధికారులు ఇవ్వడం లేదు.
కోర్టులు, ఎలక్షన్ అధికారులు చెప్పినా కూడా ఇవ్వకపోవడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోంది.
నామినేషన్ ప్రక్రియ సజావు గా జరగకపోతే పోలీసులు బాధ్యత వహించాలి.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.





