Feed FTP

TPT JANASENA PC
తిరుపతి...
తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ మీడియా సమావేశం.
ఓటమి భయంతో పవన్ కళ్యాణ్ వేసిన రోడ్లును ధ్వంసం చేసారు.
పులివెందుల ఇలాకా కూటమి వశం అయ్యింది
రూ.4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును అర్ధరాత్రి ధ్వంసం చేశారు
ప్రజల రాకపోకల కోసం నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శనం.
కూటమి అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే విధ్వంసానికి పాల్పడ్డారు
రోడ్డు ప్రైవేటు స్థలంలో నిర్మించారన్న వైసీపీ ఫ్యాక్ట్‌చెక్ అవాస్తవం.
ప్రజలు వినియోగించే రహదారిని ధ్వంసం చేయడం హత్యకన్నా దారుణం.
రోడ్డును ధ్వంసం చేసిన బాధ్యులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఎస్పీని కోరుతున్నాం.
బాధ్యులను తక్షణమే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలి
ఏకగ్రీవాలపై గతంలో జగన్ చేసిన ప్రకటనకు ఇప్పుడేం సమాధానం చెబుతారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి నియోజక వర్గాల్లో ఏకగ్రీవాలపై జగన్ చర్యలు తీసుకుంటారా.
జనసేన నేత కిరణ్ రాయల్.





