తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
'తెలుగు' అని సెర్చ్ చేస్తే అశ్లీల పదాలు.. ఎక్స్ సూచనలపై ఆందోళనఫ్లైదుబాయ్ విమానం హైజాక్ ప్రయత్నం: ఇజ్రాయెల్ ప్లంబర్ పాత్రపై కెప్టెన్ స్మిత్ మచ్చర్ వ్యాఖ్యలుతిరుపతి: తిరుపతిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిFeed FTPకడప జిల్లా: పులివెందులఢిల్లీ జామా మసీదు మెట్రోలో అనుమానాస్పద వస్తువు.. పారిపోయిన వ్యక్తిని పట్టుకున్న సీఐఎస్‌ఎఫ్అమరావతి: రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబుతెలంగాణలో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్'తెలుగు' అని సెర్చ్ చేస్తే అశ్లీల పదాలు.. ఎక్స్ సూచనలపై ఆందోళనఫ్లైదుబాయ్ విమానం హైజాక్ ప్రయత్నం: ఇజ్రాయెల్ ప్లంబర్ పాత్రపై కెప్టెన్ స్మిత్ మచ్చర్ వ్యాఖ్యలుతిరుపతి: తిరుపతిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిFeed FTPకడప జిల్లా: పులివెందులఢిల్లీ జామా మసీదు మెట్రోలో అనుమానాస్పద వస్తువు.. పారిపోయిన వ్యక్తిని పట్టుకున్న సీఐఎస్‌ఎఫ్అమరావతి: రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబుతెలంగాణలో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్
వాతావరణం
📅 తేదీ వారీగా

కడప జిల్లా: పులివెందుల

ప్రత్యేక కథనంజాతీయం
కడప జిల్లా: పులివెందుల
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రిపోర్టర్ : కార్తీక్. డి

పులివెందుల టిడిపి ఇంచార్జ్ బిటెక్ రవి హాట్ కామెంట్స్

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బీటెక్ రవి గతంలో మీరు ఏకగ్రీవాలు చేసుకున్నారు

పులివెందుల ప్రజలకు 40 కోట్లు వడ్డీతో సహా 80 కోట్లు ప్రజలకు పంచండి

మా వాళ్ల తో కూడా నామినేషన్లు విత్ డ్రా చేస్తాం

అధికారం లోకి వస్తారో రాదో తెలియకుండానే మేము వస్తే రాజీనామా చేయిస్తున్నామని బెదిరిస్తున్నారు

ప్రతిపక్షంలో ఉన్న మీరే అలా మాట్లాడితే అధికారంలో ఉన్న మా నాయకులు కార్యకర్తలు ఎలా మాట్లాడుతారు ఊహించుకోండి

వైసీపీ ప్రభుత్వంలో సింహాద్రిపురం జడ్పిటిసి నామినేషన్ వేయడానికి కడపకు వెళ్తే వారి నామినేషన్లు చించివేశారు

అదేవిధంగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి నిలబడినప్పుడు లింగాల్లో మాపైన దాడులు చేశారు

ఇవన్నీ మీకు గుర్తు కు లేవా అని ప్రశ్నించారు

వేంపల్లి లో Sc అభ్యర్థి నామినేషన్లు వేస్తే ఆమె తో ఎటువంటి సంబంధం లేకుండా ఫోర్జరీ సంతకాలు చేసి విత్ డ్రా చేశారు

అవినాష్ రెడ్డి వాళ్ళ అనుచరులు రాళ్లతో పోలీసులపై దాడులు చేశారు

కార్యకర్తలను కాపాడుకునే వారే నాయకుడు కార్యకర్తలను కేసులలో ఇరికించే వాళ్ళు నాయకుడు కాదన్నారు

ఐదేళ్ల క్రితం మీరు వేసిన విత్తనమే ఈ ఎన్నికలని అన్నారు.... ఇలాంటి సంస్కృతి నేర్పింది మీరే అన్నారు

వైసిపి ప్రభుత్వం లో వాళ్లు మొత్తం ఏకగ్రీవాలు చేసుకున్నారని అన్నారు

మా కార్యకర్తల కోసం మేము ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు

మీ నాయకుని మాట విని మీరు బలి పశువులు కావద్దని అన్నారు

ఎంపీ తో సహా 500 మందికి పైగా కేసులలో ఇరుక్కున్నారని అన్నారు

మా కార్యకర్తల కు పదవులు వచ్చే దానిలో ఎటువంటి రాజీ అయ్యే పరిస్థితి లేదన్నారు

పులివెందుల ప్రశాంతతకు అందరూ సహకరించాలని అన్నారు

ఎంపీ వాళ్ళ అన్న కార్యకర్తలను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు

ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు స్క్రూట్నీకి వచ్చి అక్కడే ఉన్నారు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు