తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
'తెలుగు' అని సెర్చ్ చేస్తే అశ్లీల పదాలు.. ఎక్స్ సూచనలపై ఆందోళనఫ్లైదుబాయ్ విమానం హైజాక్ ప్రయత్నం: ఇజ్రాయెల్ ప్లంబర్ పాత్రపై కెప్టెన్ స్మిత్ మచ్చర్ వ్యాఖ్యలుతిరుపతి: తిరుపతిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిFeed FTPకడప జిల్లా: పులివెందులఢిల్లీ జామా మసీదు మెట్రోలో అనుమానాస్పద వస్తువు.. పారిపోయిన వ్యక్తిని పట్టుకున్న సీఐఎస్‌ఎఫ్అమరావతి: రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబుతెలంగాణలో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్'తెలుగు' అని సెర్చ్ చేస్తే అశ్లీల పదాలు.. ఎక్స్ సూచనలపై ఆందోళనఫ్లైదుబాయ్ విమానం హైజాక్ ప్రయత్నం: ఇజ్రాయెల్ ప్లంబర్ పాత్రపై కెప్టెన్ స్మిత్ మచ్చర్ వ్యాఖ్యలుతిరుపతి: తిరుపతిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిFeed FTPకడప జిల్లా: పులివెందులఢిల్లీ జామా మసీదు మెట్రోలో అనుమానాస్పద వస్తువు.. పారిపోయిన వ్యక్తిని పట్టుకున్న సీఐఎస్‌ఎఫ్అమరావతి: రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబుతెలంగాణలో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్
వాతావరణం
📅 తేదీ వారీగా

సీఎం కు వ్యతిరేకంగా సీతారాం బాగ్ మైదానంలో రావణాసురుడి రూపం లో కటౌట్ ఏర్పాటు

ప్రత్యేక కథనంజాతీయం
సీఎం కు వ్యతిరేకంగా సీతారాం బాగ్ మైదానంలో రావణాసురుడి రూపం లో కటౌట్ ఏర్పాటు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సీతారాం బాగ్ రామ్ మైదానంలో కాసేపు ఉద్రిక్తత

కాంగ్రెస్ ,Brs వర్గీయుల మధ్య రవాణా సురుడి కటౌట్ వివాదం

దసరా సందర్భంగా రావణాసురుడి బదులు సీఎం రేవంత్ రెడ్డి కటౌట్ ఏర్పాటు చేసిన Brs నేతలు

సీఎం రేవంత్ రెడ్డి రవాణా సురుడు,కేసీఆర్ రాముడిలాగా కటౌట్ చిత్రీకరణ

సీఎం రేవంత్ రెడ్డి కటౌట్ ను కేసీఆర్ బాణం తో తగలబెట్టిన్నట్లు చిత్రీకరణ

సీతారాం బాగ్ వెళ్లి అడ్డుకుని తరిమి కొట్టిన టీపీసీసి ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆయన వర్గీయులు

Brs వర్గీయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు