జామ్‌నగర్ కార్నివాల్‌లో ఎంఎస్ ధోనీ సందడి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జామ్‌నగర్‌లో జరుగుతున్న కార్నివాల్‌లో ఎంఎస్ ధోనీ, అనంత్ అంబానీ, వీర్ పహారియా మరియు స్నేహితులు సందడి చేశారు.
కార్నివాల్‌లో ఎంఎస్ ధోనీ ఐస్ క్రీమ్ తింటూ కనిపించారు.
అనంత్ అంబానీ డ్రాగన్, బ్రేక్ డాన్స్ రైడ్లు ఎక్కుతుండగా ఎంఎస్ ధోనీ పక్కనే ఉండి చూశారు.
రైడ్ చూస్తున్న సమయంలో ఎంఎస్ ధోనీ నవ్వుతూ ఇచ్చిన రియాక్షన్ వీడియో వైరల్ అవుతోంది.





