తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
కడప జిల్లా: పులివెందులఢిల్లీ జామా మసీదు మెట్రోలో అనుమానాస్పద వస్తువు.. పారిపోయిన వ్యక్తిని పట్టుకున్న సీఐఎస్‌ఎఫ్అమరావతి: రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబుతెలంగాణలో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్జీనోమ్ వ్యాలీలో ఘోర ప్రమాదం.. బైక్ చెట్టును ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతిసీఎం కు వ్యతిరేకంగా సీతారాం బాగ్ మైదానంలో రావణాసురుడి రూపం లో కటౌట్ ఏర్పాటుభవిష్యత్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రారంభంఅకోలా రైల్వే స్టేషన్‌లో మహిళను కాపాడిన ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐకడప జిల్లా: పులివెందులఢిల్లీ జామా మసీదు మెట్రోలో అనుమానాస్పద వస్తువు.. పారిపోయిన వ్యక్తిని పట్టుకున్న సీఐఎస్‌ఎఫ్అమరావతి: రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబుతెలంగాణలో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్జీనోమ్ వ్యాలీలో ఘోర ప్రమాదం.. బైక్ చెట్టును ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతిసీఎం కు వ్యతిరేకంగా సీతారాం బాగ్ మైదానంలో రావణాసురుడి రూపం లో కటౌట్ ఏర్పాటుభవిష్యత్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రారంభంఅకోలా రైల్వే స్టేషన్‌లో మహిళను కాపాడిన ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ
వాతావరణం
📅 తేదీ వారీగా

రికాబ్‌గంజ్‌ బాంబే హౌసరీ షాపులో అగ్నిప్రమాదం

ప్రత్యేక కథనంజాతీయం
రికాబ్‌గంజ్‌ బాంబే హౌసరీ షాపులో అగ్నిప్రమాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైకోర్టు ఎదురుగా రికాబ్‌గంజ్‌లోని జీ ప్లస్ టూ భవనంలో ఉన్న బాంబే హౌసరీ షాపులో ఉదయం 9:51 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని డీఎఫ్ఓ వెంకన్న తెలిపారు. మొదటి అంతస్తులో మంటలు చెలరేగగా.. రెడీమేడ్ దుస్తుల నిల్వతో వేగంగా వ్యాపించాయి. ఐదు ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది కూలింగ్ ప్రక్రియ, ఎగ్జాస్ట్ పరికరాల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రాణనష్టం లేదని వెల్లడించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు