తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
ఢిల్లీ జామా మసీదు మెట్రోలో అనుమానాస్పద వస్తువు.. పారిపోయిన వ్యక్తిని పట్టుకున్న సీఐఎస్‌ఎఫ్అమరావతి: రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబుతెలంగాణలో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్జీనోమ్ వ్యాలీలో ఘోర ప్రమాదం.. బైక్ చెట్టును ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతిసీఎం కు వ్యతిరేకంగా సీతారాం బాగ్ మైదానంలో రావణాసురుడి రూపం లో కటౌట్ ఏర్పాటుభవిష్యత్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రారంభంఅకోలా రైల్వే స్టేషన్‌లో మహిళను కాపాడిన ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐజామ్‌నగర్ కార్నివాల్‌లో ఎంఎస్ ధోనీ సందడిఢిల్లీ జామా మసీదు మెట్రోలో అనుమానాస్పద వస్తువు.. పారిపోయిన వ్యక్తిని పట్టుకున్న సీఐఎస్‌ఎఫ్అమరావతి: రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబుతెలంగాణలో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్జీనోమ్ వ్యాలీలో ఘోర ప్రమాదం.. బైక్ చెట్టును ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతిసీఎం కు వ్యతిరేకంగా సీతారాం బాగ్ మైదానంలో రావణాసురుడి రూపం లో కటౌట్ ఏర్పాటుభవిష్యత్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రారంభంఅకోలా రైల్వే స్టేషన్‌లో మహిళను కాపాడిన ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐజామ్‌నగర్ కార్నివాల్‌లో ఎంఎస్ ధోనీ సందడి
వాతావరణం
📅 తేదీ వారీగా

చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావనా యాత్ర స్మారక సభ

ప్రత్యేక కథనంజాతీయం
చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావనా యాత్ర స్మారక సభ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

చార్మినార్ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమావేశం జరిగింది. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదేనని.. కాంగ్రెస్ చరిత్ర త్యాగాలతో ముడిపడి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామ్యం లేని బీజేపీ నేడు దేశభక్తి పాఠాలు చెబుతోందని విమర్శించారు. మతం, కులం పేరుతో ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు