కుప్పంలో నామినేషన్ల పరిశీలన వేళ లాఠీచార్జి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చిత్తూరు జిల్లా కుప్పంలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా గొడవ జరిగి ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జి చేయడంతో అభ్యర్థులు పరుగులు తీశారు. ఈ ఘటనలో గాయపడ్డ పలువురిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా.. కేంద్రం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది.





