తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
ఢిల్లీ జామా మసీదు మెట్రోలో అనుమానాస్పద వస్తువు.. పారిపోయిన వ్యక్తిని పట్టుకున్న సీఐఎస్‌ఎఫ్అమరావతి: రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబుతెలంగాణలో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్జీనోమ్ వ్యాలీలో ఘోర ప్రమాదం.. బైక్ చెట్టును ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతిసీఎం కు వ్యతిరేకంగా సీతారాం బాగ్ మైదానంలో రావణాసురుడి రూపం లో కటౌట్ ఏర్పాటుభవిష్యత్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రారంభంఅకోలా రైల్వే స్టేషన్‌లో మహిళను కాపాడిన ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐజామ్‌నగర్ కార్నివాల్‌లో ఎంఎస్ ధోనీ సందడిఢిల్లీ జామా మసీదు మెట్రోలో అనుమానాస్పద వస్తువు.. పారిపోయిన వ్యక్తిని పట్టుకున్న సీఐఎస్‌ఎఫ్అమరావతి: రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబుతెలంగాణలో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్జీనోమ్ వ్యాలీలో ఘోర ప్రమాదం.. బైక్ చెట్టును ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతిసీఎం కు వ్యతిరేకంగా సీతారాం బాగ్ మైదానంలో రావణాసురుడి రూపం లో కటౌట్ ఏర్పాటుభవిష్యత్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రారంభంఅకోలా రైల్వే స్టేషన్‌లో మహిళను కాపాడిన ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐజామ్‌నగర్ కార్నివాల్‌లో ఎంఎస్ ధోనీ సందడి
వాతావరణం
📅 తేదీ వారీగా

ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద లాఠీచార్జి

ప్రత్యేక కథనంజాతీయం
ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద లాఠీచార్జి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్క్రూటినీలో పాల్గొనేందుకు వైసీపీ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులు అక్కడికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, వైసీపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయగా.. పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు