తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
ఢిల్లీ జామా మసీదు మెట్రోలో అనుమానాస్పద వస్తువు.. పారిపోయిన వ్యక్తిని పట్టుకున్న సీఐఎస్‌ఎఫ్అమరావతి: రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబుతెలంగాణలో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్జీనోమ్ వ్యాలీలో ఘోర ప్రమాదం.. బైక్ చెట్టును ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతిసీఎం కు వ్యతిరేకంగా సీతారాం బాగ్ మైదానంలో రావణాసురుడి రూపం లో కటౌట్ ఏర్పాటుభవిష్యత్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రారంభంఅకోలా రైల్వే స్టేషన్‌లో మహిళను కాపాడిన ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐజామ్‌నగర్ కార్నివాల్‌లో ఎంఎస్ ధోనీ సందడిఢిల్లీ జామా మసీదు మెట్రోలో అనుమానాస్పద వస్తువు.. పారిపోయిన వ్యక్తిని పట్టుకున్న సీఐఎస్‌ఎఫ్అమరావతి: రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబుతెలంగాణలో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్జీనోమ్ వ్యాలీలో ఘోర ప్రమాదం.. బైక్ చెట్టును ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతిసీఎం కు వ్యతిరేకంగా సీతారాం బాగ్ మైదానంలో రావణాసురుడి రూపం లో కటౌట్ ఏర్పాటుభవిష్యత్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రారంభంఅకోలా రైల్వే స్టేషన్‌లో మహిళను కాపాడిన ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐజామ్‌నగర్ కార్నివాల్‌లో ఎంఎస్ ధోనీ సందడి
వాతావరణం
📅 తేదీ వారీగా

చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన

ప్రత్యేక కథనంజాతీయం
చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. నూతన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి.. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం శ్రీ మధున పోచమ్మ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ నూతన చైర్మన్, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు