తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
అకోలా రైల్వే స్టేషన్‌లో మహిళను కాపాడిన ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐజామ్‌నగర్ కార్నివాల్‌లో ఎంఎస్ ధోనీ సందడినెహ్రూ ఇంటిపేరుపై మోదీ వ్యాఖ్యలు.. ప్రియాంక గాంధీ కుమారుడి పేరుతో బీజేపీ కౌంటర్రికాబ్‌గంజ్‌ బాంబే హౌసరీ షాపులో అగ్నిప్రమాదంచార్మినార్ వద్ద రాజీవ్ సద్భావనా యాత్ర స్మారక సభరాజంపేట మున్సిపాలిటీ టీడీపీ కైవసంకుప్పంలో నామినేషన్ల పరిశీలన వేళ లాఠీచార్జిప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద లాఠీచార్జిఅకోలా రైల్వే స్టేషన్‌లో మహిళను కాపాడిన ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐజామ్‌నగర్ కార్నివాల్‌లో ఎంఎస్ ధోనీ సందడినెహ్రూ ఇంటిపేరుపై మోదీ వ్యాఖ్యలు.. ప్రియాంక గాంధీ కుమారుడి పేరుతో బీజేపీ కౌంటర్రికాబ్‌గంజ్‌ బాంబే హౌసరీ షాపులో అగ్నిప్రమాదంచార్మినార్ వద్ద రాజీవ్ సద్భావనా యాత్ర స్మారక సభరాజంపేట మున్సిపాలిటీ టీడీపీ కైవసంకుప్పంలో నామినేషన్ల పరిశీలన వేళ లాఠీచార్జిప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద లాఠీచార్జి
వాతావరణం
📅 తేదీ వారీగా

సిద్దిపేట మున్సిపల్ కార్మికులతో హరీష్ రావు భేటీ

ప్రత్యేక కథనంజాతీయం
సిద్దిపేట మున్సిపల్ కార్మికులతో హరీష్ రావు భేటీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో కార్మికులతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమై బట్టలు పంపిణీ చేశారు. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచిన ఘనత కేసీఆర్‌దేనని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మూడు రూపాయలు కూడా పెరగలేదన్నారు. కార్మికుల జీతాలు పెంచాలని అసెంబ్లీలో మాట్లాడతానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పండుగ పూట ఆర్టీసీ బస్ చార్జీలు డబుల్ పెంచిందని విమర్శించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు