తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
అకోలా రైల్వే స్టేషన్‌లో మహిళను కాపాడిన ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐజామ్‌నగర్ కార్నివాల్‌లో ఎంఎస్ ధోనీ సందడినెహ్రూ ఇంటిపేరుపై మోదీ వ్యాఖ్యలు.. ప్రియాంక గాంధీ కుమారుడి పేరుతో బీజేపీ కౌంటర్రికాబ్‌గంజ్‌ బాంబే హౌసరీ షాపులో అగ్నిప్రమాదంచార్మినార్ వద్ద రాజీవ్ సద్భావనా యాత్ర స్మారక సభరాజంపేట మున్సిపాలిటీ టీడీపీ కైవసంకుప్పంలో నామినేషన్ల పరిశీలన వేళ లాఠీచార్జిప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద లాఠీచార్జిఅకోలా రైల్వే స్టేషన్‌లో మహిళను కాపాడిన ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐజామ్‌నగర్ కార్నివాల్‌లో ఎంఎస్ ధోనీ సందడినెహ్రూ ఇంటిపేరుపై మోదీ వ్యాఖ్యలు.. ప్రియాంక గాంధీ కుమారుడి పేరుతో బీజేపీ కౌంటర్రికాబ్‌గంజ్‌ బాంబే హౌసరీ షాపులో అగ్నిప్రమాదంచార్మినార్ వద్ద రాజీవ్ సద్భావనా యాత్ర స్మారక సభరాజంపేట మున్సిపాలిటీ టీడీపీ కైవసంకుప్పంలో నామినేషన్ల పరిశీలన వేళ లాఠీచార్జిప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద లాఠీచార్జి
వాతావరణం
📅 తేదీ వారీగా

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

ప్రత్యేక కథనంజాతీయం
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎస్ఈసీ అనిల్ చంద్ర పూనేఠ తెలిపారు. 28 జిల్లాల్లో 659 జడ్పీటీసీ, 9829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని.. మైదుకూరు అర్బన్ బాడీ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. 35,333 పోలింగ్ స్టేషన్లలో 9,186 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. నామినేషన్ల కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ పెడుతున్నామని పంచాయతీరాజ్ సెక్రటరీ కృష్ణ తేజ తెలిపారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు