తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
అకోలా రైల్వే స్టేషన్‌లో మహిళను కాపాడిన ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐజామ్‌నగర్ కార్నివాల్‌లో ఎంఎస్ ధోనీ సందడినెహ్రూ ఇంటిపేరుపై మోదీ వ్యాఖ్యలు.. ప్రియాంక గాంధీ కుమారుడి పేరుతో బీజేపీ కౌంటర్రికాబ్‌గంజ్‌ బాంబే హౌసరీ షాపులో అగ్నిప్రమాదంచార్మినార్ వద్ద రాజీవ్ సద్భావనా యాత్ర స్మారక సభరాజంపేట మున్సిపాలిటీ టీడీపీ కైవసంకుప్పంలో నామినేషన్ల పరిశీలన వేళ లాఠీచార్జిప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద లాఠీచార్జిఅకోలా రైల్వే స్టేషన్‌లో మహిళను కాపాడిన ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐజామ్‌నగర్ కార్నివాల్‌లో ఎంఎస్ ధోనీ సందడినెహ్రూ ఇంటిపేరుపై మోదీ వ్యాఖ్యలు.. ప్రియాంక గాంధీ కుమారుడి పేరుతో బీజేపీ కౌంటర్రికాబ్‌గంజ్‌ బాంబే హౌసరీ షాపులో అగ్నిప్రమాదంచార్మినార్ వద్ద రాజీవ్ సద్భావనా యాత్ర స్మారక సభరాజంపేట మున్సిపాలిటీ టీడీపీ కైవసంకుప్పంలో నామినేషన్ల పరిశీలన వేళ లాఠీచార్జిప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద లాఠీచార్జి
వాతావరణం
📅 తేదీ వారీగా

పోలీస్ పహారాలో మంచిర్యాల జిల్లా తాళ్లపేట

ప్రత్యేక కథనంజాతీయం
పోలీస్ పహారాలో మంచిర్యాల జిల్లా తాళ్లపేట
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం తాళ్లపేటలో పోలీస్ పహారా కొనసాగుతోంది. బతుకమ్మ పండుగలో జరిగిన గొడవ నేపథ్యంలో గ్రామంలో బందోబస్త్ ఏర్పాటు చేశారు. పోలీసుల పహారాతో తాళ్లపేట నిర్మానుష్యంగా మారింది. రేపు దసరా పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు