తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
అకోలా రైల్వే స్టేషన్‌లో మహిళను కాపాడిన ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐజామ్‌నగర్ కార్నివాల్‌లో ఎంఎస్ ధోనీ సందడినెహ్రూ ఇంటిపేరుపై మోదీ వ్యాఖ్యలు.. ప్రియాంక గాంధీ కుమారుడి పేరుతో బీజేపీ కౌంటర్రికాబ్‌గంజ్‌ బాంబే హౌసరీ షాపులో అగ్నిప్రమాదంచార్మినార్ వద్ద రాజీవ్ సద్భావనా యాత్ర స్మారక సభరాజంపేట మున్సిపాలిటీ టీడీపీ కైవసంకుప్పంలో నామినేషన్ల పరిశీలన వేళ లాఠీచార్జిప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద లాఠీచార్జిఅకోలా రైల్వే స్టేషన్‌లో మహిళను కాపాడిన ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐజామ్‌నగర్ కార్నివాల్‌లో ఎంఎస్ ధోనీ సందడినెహ్రూ ఇంటిపేరుపై మోదీ వ్యాఖ్యలు.. ప్రియాంక గాంధీ కుమారుడి పేరుతో బీజేపీ కౌంటర్రికాబ్‌గంజ్‌ బాంబే హౌసరీ షాపులో అగ్నిప్రమాదంచార్మినార్ వద్ద రాజీవ్ సద్భావనా యాత్ర స్మారక సభరాజంపేట మున్సిపాలిటీ టీడీపీ కైవసంకుప్పంలో నామినేషన్ల పరిశీలన వేళ లాఠీచార్జిప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద లాఠీచార్జి
వాతావరణం
📅 తేదీ వారీగా

కుప్పంలో టీడీపీ, వైసీపీ ఘర్షణ.. పోలీసుల లాఠీచార్జి

ప్రత్యేక కథనంజాతీయం
కుప్పంలో టీడీపీ, వైసీపీ ఘర్షణ.. పోలీసుల లాఠీచార్జి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కార్యాలయం వద్ద నామినేషన్ల స్క్రూటినీలో గందరగోళం నెలకొంది. వైసీపీ మున్సిపల్ అభ్యర్థి విజయ్‌ను కిడ్నాప్ చేశారనే ప్రచారంతో వైసీపీ, టీడీపీ శ్రేణులు నామినేషన్ సెంటర్ వద్దకు చేరుకుని కొట్టుకున్నాయి. పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టగా.. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వైసీపీ అభ్యర్థి సెల్ఫీ వీడియో విడుదల చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు