దుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాల ఏర్పాటు: తుమ్మల

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద గోదావరి ఆనకట్టను మంత్రి తుమ్మల పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఒక టీఎంసీ నీళ్లు నిల్వ ఉండేలా దుమ్ముగూడెం ఆనకట్టపై మీటర్ ఎత్తున ఇసుక బస్తాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సూపర్ ఎల్ నినోతో 50 డిగ్రీలు ఎండలు దాటే అవకాశం ఉందని.. నీటి కొరత వల్ల రైతులు వరి సాగు చేయొద్దని సూచించారు. దసరా రోజు ఈ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.





