తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావనా యాత్ర స్మారక సభరాజంపేట మున్సిపాలిటీ టీడీపీ కైవసంకుప్పంలో నామినేషన్ల పరిశీలన వేళ లాఠీచార్జిప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద లాఠీచార్జిచెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటనసిద్దిపేట మున్సిపల్ కార్మికులతో హరీష్ రావు భేటీజడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలదుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాల ఏర్పాటు: తుమ్మలచార్మినార్ వద్ద రాజీవ్ సద్భావనా యాత్ర స్మారక సభరాజంపేట మున్సిపాలిటీ టీడీపీ కైవసంకుప్పంలో నామినేషన్ల పరిశీలన వేళ లాఠీచార్జిప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద లాఠీచార్జిచెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటనసిద్దిపేట మున్సిపల్ కార్మికులతో హరీష్ రావు భేటీజడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలదుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాల ఏర్పాటు: తుమ్మల
వాతావరణం
📅 తేదీ వారీగా

స్థానిక ఎన్నికల్లో రికార్డు నామినేషన్లపై లోకేష్ ట్వీట్

ప్రత్యేక కథనంజాతీయం
స్థానిక ఎన్నికల్లో రికార్డు నామినేషన్లపై లోకేష్ ట్వీట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు 22,800కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ప్రతి పార్టీ, ప్రతి వర్గం నుంచి అభ్యర్థులు ముందుకు వచ్చారని.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోందన్నారు. ఓటు పడకముందే ఫౌల్ అనేవారికి కౌంటర్ ఇస్తూ.. ఎన్నికలు గెలిచేది క్షేత్రస్థాయిలోనే కానీ ప్రెస్ మీట్లలో కాదన్నారు. అక్టోబర్ 28న జరిగే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు