తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
రికాబ్‌గంజ్‌ బాంబే హౌసరీ షాపులో అగ్నిప్రమాదంచార్మినార్ వద్ద రాజీవ్ సద్భావనా యాత్ర స్మారక సభరాజంపేట మున్సిపాలిటీ టీడీపీ కైవసంకుప్పంలో నామినేషన్ల పరిశీలన వేళ లాఠీచార్జిప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద లాఠీచార్జిచెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటనసిద్దిపేట మున్సిపల్ కార్మికులతో హరీష్ రావు భేటీజడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలరికాబ్‌గంజ్‌ బాంబే హౌసరీ షాపులో అగ్నిప్రమాదంచార్మినార్ వద్ద రాజీవ్ సద్భావనా యాత్ర స్మారక సభరాజంపేట మున్సిపాలిటీ టీడీపీ కైవసంకుప్పంలో నామినేషన్ల పరిశీలన వేళ లాఠీచార్జిప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద లాఠీచార్జిచెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటనసిద్దిపేట మున్సిపల్ కార్మికులతో హరీష్ రావు భేటీజడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
వాతావరణం
📅 తేదీ వారీగా

పోలీస్ పహారాలో మంచిర్యాల జిల్లా తాళ్లపేట

ప్రత్యేక కథనంజాతీయం
పోలీస్ పహారాలో మంచిర్యాల జిల్లా తాళ్లపేట
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం తాళ్లపేటలో పోలీస్ పహారా కొనసాగుతోంది. బతుకమ్మ పండుగలో జరిగిన గొడవ నేపథ్యంలో గ్రామంలో బందోబస్త్ ఏర్పాటు చేశారు. పోలీసుల పహారాతో తాళ్లపేట నిర్మానుష్యంగా మారింది. రేపు దసరా పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు