తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావనా యాత్ర స్మారక సభరాజంపేట మున్సిపాలిటీ టీడీపీ కైవసంకుప్పంలో నామినేషన్ల పరిశీలన వేళ లాఠీచార్జిప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద లాఠీచార్జిచెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటనసిద్దిపేట మున్సిపల్ కార్మికులతో హరీష్ రావు భేటీజడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలదుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాల ఏర్పాటు: తుమ్మలచార్మినార్ వద్ద రాజీవ్ సద్భావనా యాత్ర స్మారక సభరాజంపేట మున్సిపాలిటీ టీడీపీ కైవసంకుప్పంలో నామినేషన్ల పరిశీలన వేళ లాఠీచార్జిప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద లాఠీచార్జిచెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటనసిద్దిపేట మున్సిపల్ కార్మికులతో హరీష్ రావు భేటీజడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలదుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాల ఏర్పాటు: తుమ్మల
వాతావరణం
📅 తేదీ వారీగా

కుప్పంలో నామినేషన్ల పరిశీలన వేళ లాఠీచార్జి

ప్రత్యేక కథనంజాతీయం
కుప్పంలో నామినేషన్ల పరిశీలన వేళ లాఠీచార్జి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

చిత్తూరు జిల్లా కుప్పంలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా గొడవ జరిగి ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జి చేయడంతో అభ్యర్థులు పరుగులు తీశారు. ఈ ఘటనలో గాయపడ్డ పలువురిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా.. కేంద్రం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు