ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద లాఠీచార్జి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్క్రూటినీలో పాల్గొనేందుకు వైసీపీ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులు అక్కడికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, వైసీపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయగా.. పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.





