సిద్దిపేట మున్సిపల్ కార్మికులతో హరీష్ రావు భేటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో కార్మికులతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమై బట్టలు పంపిణీ చేశారు. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచిన ఘనత కేసీఆర్‌దేనని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మూడు రూపాయలు కూడా పెరగలేదన్నారు. కార్మికుల జీతాలు పెంచాలని అసెంబ్లీలో మాట్లాడతానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పండుగ పూట ఆర్టీసీ బస్ చార్జీలు డబుల్ పెంచిందని విమర్శించారు.





