అల్లూరి ఏజెన్సీలో 50 శాతం సీట్లలో పోటీ: నాగబాబు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అల్లూరి జిల్లా అరకులోయలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో ఎమ్మెల్సీ నాగబాబు పాల్గొని కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. అల్లూరి ఏజెన్సీలో 50 శాతానికి పైగా సీట్లలో పోటీ చేస్తామని.. ఇందుకోసం అభ్యర్థులను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అరకు ప్రాంతంపై జనసేనకు ప్రత్యేక అనుబంధం ఉందని, గిరిజనుల కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధిపై పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక శ్రద్ధ ఉందని తెలిపారు.





