వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నాం: చంద్రబాబు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గతాన్ని పరిశీలిస్తే జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మద్దతు లభించిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ తర్వాత తన అరెస్ట్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా 53 రోజుల పాటు ఆందోళనలు జరిగాయని మీడియా సమావేశంలో చెప్పారు. ఉద్యమాలు, ప్రజా స్పందన తర్వాత ఎన్నికల్లోనూ ప్రజల తీర్పు కీలకమన్నారు. అందుకే 2024లో తమకు భారీ మెజారిటీ వచ్చిందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నామని తెలిపారు.





