తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
సిద్దిపేట మున్సిపల్ కార్మికులతో హరీష్ రావు భేటీజడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలదుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాల ఏర్పాటు: తుమ్మలస్థానిక ఎన్నికల్లో రికార్డు నామినేషన్లపై లోకేష్ ట్వీట్పోలీస్ పహారాలో మంచిర్యాల జిల్లా తాళ్లపేటకుప్పంలో టీడీపీ, వైసీపీ ఘర్షణ.. పోలీసుల లాఠీచార్జిదుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాల ఏర్పాటు: తుమ్మలస్థానిక ఎన్నికల్లో రికార్డు నామినేషన్లపై లోకేష్ ట్వీట్సిద్దిపేట మున్సిపల్ కార్మికులతో హరీష్ రావు భేటీజడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలదుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాల ఏర్పాటు: తుమ్మలస్థానిక ఎన్నికల్లో రికార్డు నామినేషన్లపై లోకేష్ ట్వీట్పోలీస్ పహారాలో మంచిర్యాల జిల్లా తాళ్లపేటకుప్పంలో టీడీపీ, వైసీపీ ఘర్షణ.. పోలీసుల లాఠీచార్జిదుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాల ఏర్పాటు: తుమ్మలస్థానిక ఎన్నికల్లో రికార్డు నామినేషన్లపై లోకేష్ ట్వీట్
వాతావరణం
📅 తేదీ వారీగా

రేపు విజయవాడలో మెగా కార్నివాల్‌కు సీఎం చంద్రబాబు హాజరు

ప్రత్యేక కథనంజాతీయం
రేపు విజయవాడలో మెగా కార్నివాల్‌కు సీఎం చంద్రబాబు హాజరు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకల్లో భాగంగా రేపు నిర్వహించే మెగా కార్నివాల్‌కు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు జరిగే ఈ కార్నివాల్‌లో 40 కళాబృందాలు, 2 వేల మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. 38 కళారూపాలు, అమ్మవారి అలంకారాలతో ప్రత్యేక రథం ఏర్పాటు చేసినట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తెలిపారు. ఏలూరు రోడ్డులో భారీ ఏర్పాట్లు చేసి ప్రజలను ఆహ్వానించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు