తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
స్థానిక ఎన్నికల్లో రికార్డు నామినేషన్లపై లోకేష్ ట్వీట్పోలీస్ పహారాలో మంచిర్యాల జిల్లా తాళ్లపేటకుప్పంలో నామినేషన్ల పరిశీలన వేళ లాఠీచార్జిప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద లాఠీచార్జిసిద్దిపేట మున్సిపల్ కార్మికులతో హరీష్ రావు భేటీబోయపల్లిలో అర్ధరాత్రి దొంగల బీభత్సంకరువు, ఎల్‌నినోపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీఅల్లూరి ఏజెన్సీలో 50 శాతం సీట్లలో పోటీ: నాగబాబుస్థానిక ఎన్నికల్లో రికార్డు నామినేషన్లపై లోకేష్ ట్వీట్పోలీస్ పహారాలో మంచిర్యాల జిల్లా తాళ్లపేటకుప్పంలో నామినేషన్ల పరిశీలన వేళ లాఠీచార్జిప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద లాఠీచార్జిసిద్దిపేట మున్సిపల్ కార్మికులతో హరీష్ రావు భేటీబోయపల్లిలో అర్ధరాత్రి దొంగల బీభత్సంకరువు, ఎల్‌నినోపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీఅల్లూరి ఏజెన్సీలో 50 శాతం సీట్లలో పోటీ: నాగబాబు
వాతావరణం
📅 తేదీ వారీగా

బోయపల్లిలో అర్ధరాత్రి దొంగల బీభత్సం

ప్రత్యేక కథనంజాతీయం
బోయపల్లిలో అర్ధరాత్రి దొంగల బీభత్సం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి గ్రామంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. సిరంగి శ్రీనివాసన్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ చేసి మూడు తులాల బంగారం, లక్ష రూపాయల నగదు, ఇరవై తులాల వెండిని అపహరించారు. గ్రామంలోని మరో మూడు ఇళ్లలోనూ దొంగలు చోరీకి యత్నించారు. తాండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు