తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
కరువు, ఎల్‌నినోపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీఅల్లూరి ఏజెన్సీలో 50 శాతం సీట్లలో పోటీ: నాగబాబువచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నాం: చంద్రబాబురేపు విజయవాడలో మెగా కార్నివాల్‌కు సీఎం చంద్రబాబు హాజరుచెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటనబోయపల్లిలో అర్ధరాత్రి దొంగల బీభత్సంతాగునీటి కోసం జడ్చర్లలో ఖాళీ బిందెలతో నిరసనహనీట్రాప్‌తో రూ.25.16 లక్షలు వసూలు చేసిన యువకుడుకరువు, ఎల్‌నినోపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీఅల్లూరి ఏజెన్సీలో 50 శాతం సీట్లలో పోటీ: నాగబాబువచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నాం: చంద్రబాబురేపు విజయవాడలో మెగా కార్నివాల్‌కు సీఎం చంద్రబాబు హాజరుచెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటనబోయపల్లిలో అర్ధరాత్రి దొంగల బీభత్సంతాగునీటి కోసం జడ్చర్లలో ఖాళీ బిందెలతో నిరసనహనీట్రాప్‌తో రూ.25.16 లక్షలు వసూలు చేసిన యువకుడు
వాతావరణం
📅 తేదీ వారీగా

తాగునీటి కోసం జడ్చర్లలో ఖాళీ బిందెలతో నిరసన

ప్రత్యేక కథనంజాతీయం
తాగునీటి కోసం జడ్చర్లలో ఖాళీ బిందెలతో నిరసన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బాదేపల్లి పాత బజార్ వాసులు తాగునీటి కోసం ఆందోళనకు దిగారు. గత పది రోజులుగా మంచినీటి సరఫరా లేకపోవడంతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వెంటనే మంచినీటి సరఫరా పునరుద్ధరించాలని కోరారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు