తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
కరువు, ఎల్‌నినోపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీఅల్లూరి ఏజెన్సీలో 50 శాతం సీట్లలో పోటీ: నాగబాబువచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నాం: చంద్రబాబురేపు విజయవాడలో మెగా కార్నివాల్‌కు సీఎం చంద్రబాబు హాజరుచెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటనబోయపల్లిలో అర్ధరాత్రి దొంగల బీభత్సంతాగునీటి కోసం జడ్చర్లలో ఖాళీ బిందెలతో నిరసనహనీట్రాప్‌తో రూ.25.16 లక్షలు వసూలు చేసిన యువకుడుకరువు, ఎల్‌నినోపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీఅల్లూరి ఏజెన్సీలో 50 శాతం సీట్లలో పోటీ: నాగబాబువచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నాం: చంద్రబాబురేపు విజయవాడలో మెగా కార్నివాల్‌కు సీఎం చంద్రబాబు హాజరుచెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటనబోయపల్లిలో అర్ధరాత్రి దొంగల బీభత్సంతాగునీటి కోసం జడ్చర్లలో ఖాళీ బిందెలతో నిరసనహనీట్రాప్‌తో రూ.25.16 లక్షలు వసూలు చేసిన యువకుడు
వాతావరణం
📅 తేదీ వారీగా

హనీట్రాప్‌తో రూ.25.16 లక్షలు వసూలు చేసిన యువకుడు

ప్రత్యేక కథనంజాతీయం
హనీట్రాప్‌తో రూ.25.16 లక్షలు వసూలు చేసిన యువకుడు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

యువతుల పేర్లతో 13 ఫేక్ ఇన్‌స్టాగ్రామ్, 14 ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించి బ్లాక్‌మెయిల్ చేస్తున్న కొండభట్లుల పవన్ కుమార్‌ను సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెయ్యి మందితో చాటింగ్ చేసి.. 82 మంది నగ్న ఫొటోలు, వీడియోలు సేకరించి హనీట్రాప్, ఇతర మోసాలతో రూ.25.16 లక్షలు వసూలు చేసినట్లు డీసీపీ కిరణ్ ఖరే తెలిపారు. బాధితుల్లో ఇతర రాష్ట్రాల వారు 24 మంది, విదేశీయులు 9 మంది ఉన్నారు. నిందితుడి నుంచి మూడు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు