4,410 వజ్రాలు.. 1,000 గంటల పని.. $50 మిలియన్ల బ్రా!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
2026 Victoria’s Secret Fashion Showలో కైలీ జెన్నర్ $50 మిలియన్ల Fantasy Bra ధరించి సందడి చేయగా, ఇది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఈ బ్రాలో 4,410 సహజ వజ్రాలు ఉన్నాయి. మధ్యలో 75.54 క్యారెట్ల Fancy Vivid Yellow Diamondను అమర్చారు.
ప్రముఖ జ్యువెలర్ Jacob Arabo – Jacob & Co. దీనిని రూపొందించారు. 15 మంది నిపుణులు 1,000 గంటలకు పైగా శ్రమించి దీనిని తయారు చేశారు.
ఇప్పటివరకు రూపొందించిన అత్యంత ఖరీదైన Fantasy Bra ఇదే.





