కొత్త హీరో అనుకున్నారా?.. ‘కాకా’ సెట్స్‌లో చిరంజీవి యంగ్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
‘కాకా’ షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యంగ్ లుక్, స్టైలిష్ గెటప్, అదే ఎనర్జీతో కనిపిస్తున్న చిరంజీవిని చూసిన అభిమానులు “అసలు ఈ వీడియోలో ఉన్నది కొత్త హీరోనా.. మన మెగాస్టారా?” అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
ఏళ్లు గడుస్తున్నా చిరంజీవి స్క్రీన్ ఎనర్జీ మాత్రం తగ్గలేదంటూ ఫ్యాన్స్ వీడియోను భారీగా షేర్ చేస్తున్నారు.





