మైసూరు లో దసరా వైభవం!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భారతీయ సంస్కృతి, రాజవైభవం, సంప్రదాయాల సమ్మేళనంగా మైసూరు దసరా 2026 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.
1610 నుంచి కొనసాగుతున్న ఈ చారిత్రక ఉత్సవాల్లో మైసూరు ప్యాలెస్ దీపాలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, పుష్ప ప్రదర్శనలు, సంప్రదాయ వేడుకలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ నెల 21న జరిగే జంబూ సవారితో దసరా ఉత్సవాలు శిఖరానికి చేరనున్నాయి. దేశ విదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు మైసూరు వైభవాన్ని ఆస్వాదిస్తున్నారు.





