మదీనా రోడ్డులో బాంబే హోసియరీలో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి ఫైర్ ఇంజన్లు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ మదీనా రోడ్డులోని బాంబే హోసియరీ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
ఈ దుకాణం తెలంగాణ హైకోర్టు, చార్మినార్ సమీపంలో ఉంది.
మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళన చెందారు.
మంటలను ఆర్పేందుకు నాలుగు ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి.
మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.





