తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
డోర్ ‘ఫ్లోర్ స్ప్రింగ్’లో రూ.4 కోట్ల బంగారం!.. స్మగ్లింగ్‌కు కొత్త టెక్నిక్సద్దుల బతుకమ్మ వేళ కాంగ్రెస్‌లో వర్గపోరు.. తాళ్లపేటలో ఘర్షణ, మహిళలకు గాయాలుబతుకమ్మ వేడుకల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ఆంధ్రప్రదేశ్‌లో రూ.7,000 కోట్ల పెట్టుబడితో Haier India తయారీ కేంద్రంసద్దుల బతుకమ్మ వేడుకలుఈక్వెడార్‌లో ప్రార్థన సభలో భారీ సిలువ పడి క్యాథలిక్ ప్రీస్ట్ మృతిఆర్టీసీ బస్సు ప్రమాదంతిరానా, అల్బేనియాలో వేలాది మంది విద్యార్థుల ఆందోళన.. ఎడి రామా రాజీనామా నిరాకరణడోర్ ‘ఫ్లోర్ స్ప్రింగ్’లో రూ.4 కోట్ల బంగారం!.. స్మగ్లింగ్‌కు కొత్త టెక్నిక్సద్దుల బతుకమ్మ వేళ కాంగ్రెస్‌లో వర్గపోరు.. తాళ్లపేటలో ఘర్షణ, మహిళలకు గాయాలుబతుకమ్మ వేడుకల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ఆంధ్రప్రదేశ్‌లో రూ.7,000 కోట్ల పెట్టుబడితో Haier India తయారీ కేంద్రంసద్దుల బతుకమ్మ వేడుకలుఈక్వెడార్‌లో ప్రార్థన సభలో భారీ సిలువ పడి క్యాథలిక్ ప్రీస్ట్ మృతిఆర్టీసీ బస్సు ప్రమాదంతిరానా, అల్బేనియాలో వేలాది మంది విద్యార్థుల ఆందోళన.. ఎడి రామా రాజీనామా నిరాకరణ
వాతావరణం
📅 తేదీ వారీగా

సద్దుల బతుకమ్మ వేళ కాంగ్రెస్‌లో వర్గపోరు.. తాళ్లపేటలో ఘర్షణ, మహిళలకు గాయాలు

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని ఉద్రిక్తత నెలకొంది.

స్థానిక సమాచారం ప్రకారం, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గం, జగన్‌మోహన్ రావు వర్గానికి చెందిన నేతలు–కార్యకర్తల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో పలువురు మహిళలు గాయపడినట్లు సమాచారం.

ఘటన అనంతరం గిరిజన మహిళా సర్పంచ్, ఉపసర్పంచ్‌పై పోలీసులు దాడి చేశారనే ఆరోపణలు కూడా రావడంతో వివాదం మరింత ముదిరింది. దీనికి నిరసనగా అర్ధరాత్రి రాస్తారోకో నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఘటనపై పూర్తి వివరాలు, పోలీసుల అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.

@TelanganaCOPs | @dcpmancherial

X లో చూడండి ›

సంబంధిత వార్తలు