తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
బతుకమ్మ వేడుకల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ఆంధ్రప్రదేశ్‌లో రూ.7,000 కోట్ల పెట్టుబడితో Haier India తయారీ కేంద్రంసద్దుల బతుకమ్మ వేడుకలుఈక్వెడార్‌లో ప్రార్థన సభలో భారీ సిలువ పడి క్యాథలిక్ ప్రీస్ట్ మృతిఆర్టీసీ బస్సు ప్రమాదంతిరానా, అల్బేనియాలో వేలాది మంది విద్యార్థుల ఆందోళన.. ఎడి రామా రాజీనామా నిరాకరణఫ్రాన్స్‌లో దుకాణంపై దాడి.. యజమానిపై గుంపు దాష్టీకంఈక్వెడార్‌లో చర్చిలో శిలువ పడి ఫాదర్ పాట్రిసియో మృతిబతుకమ్మ వేడుకల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ఆంధ్రప్రదేశ్‌లో రూ.7,000 కోట్ల పెట్టుబడితో Haier India తయారీ కేంద్రంసద్దుల బతుకమ్మ వేడుకలుఈక్వెడార్‌లో ప్రార్థన సభలో భారీ సిలువ పడి క్యాథలిక్ ప్రీస్ట్ మృతిఆర్టీసీ బస్సు ప్రమాదంతిరానా, అల్బేనియాలో వేలాది మంది విద్యార్థుల ఆందోళన.. ఎడి రామా రాజీనామా నిరాకరణఫ్రాన్స్‌లో దుకాణంపై దాడి.. యజమానిపై గుంపు దాష్టీకంఈక్వెడార్‌లో చర్చిలో శిలువ పడి ఫాదర్ పాట్రిసియో మృతి
వాతావరణం
📅 తేదీ వారీగా

ఈక్వెడార్‌లో ప్రార్థన సభలో భారీ సిలువ పడి క్యాథలిక్ ప్రీస్ట్ మృతి

అంతర్జాతీయంఅంతర్జాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఈక్వెడార్‌లోని గ్వాయాకిల్ నగరంలో ప్రార్థన సభలో విషాదం చోటుచేసుకుంది.

ప్రార్థనలు జరుగుతుండగా గోడపై ఉన్న భారీ సిలువ అకస్మాత్తుగా ఊడి ప్రీస్ట్ మీద పడింది.

దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటన లైవ్ స్ట్రీమింగ్ అవుతుండగా జరగడంతో వీడియో వైరల్‌గా మారింది.

ప్రమాదం జరిగిన వెంటనే భక్తులు భయాందోళనకు గురై అంబులెన్స్‌కు కాల్ చేయాలని అరిచారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు