ఫ్రాన్స్‌లో దుకాణంపై దాడి.. యజమానిపై గుంపు దాష్టీకం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఫ్రాన్స్‌లో 'జింగ్ పాప్ కల్చర్' (Zing Pop Culture) దుకాణంపై గుంపు దాడి చేసింది. దుకాణాన్ని ధ్వంసం చేసి, అద్దాలను పగలగొట్టారు. రోడ్డుపై చెత్తాచెదారం పడేశారు.
ఈ ఘటనలో యజమానిని కొట్టారని, తన భార్య, పిల్లలను పోషించుకోవడానికి ఇదే ఏకైక ఆదాయ మార్గమని, ఈ దాడితో అది దెబ్బతిందని సమాచారం. ఈ దాడికి పాల్పడిన వారిని ఉగ్రవాదులుగా అభివర్ణిస్తూ, యూరప్ అంతరించిపోతోందని పేర్కొన్నారు.





