మైసూరు దసరా వేడుకల్లో టార్చ్ లైట్ పరేడ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మైసూరులో దసరా వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. కర్ణాటక రాష్ట్ర అధికారిక పండుగ నాడ హబ్బలో భాగంగా రాత్రి వేళ స్టేడియంలో టార్చ్ లైట్ పరేడ్ నిర్వహించారు.
ఈ పరేడ్‌లో 'WELCOME TO ALL' అని రాసి ఉన్న టార్చ్ లైట్ ఫార్మేషన్లు, మార్చింగ్ కంటింజెంట్లు, మోటార్ సైకిల్ విన్యాసాలు, బాణసంచా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పరేడ్ సందర్భంగా హీరో రాకతో ప్రేక్షకులు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు.
ఈ వేడుకల్లో వీరత్వం, ధైర్యం, శక్తిని ప్రదర్శించారు.





