తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
బతుకమ్మ వేడుకల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ఆంధ్రప్రదేశ్‌లో రూ.7,000 కోట్ల పెట్టుబడితో Haier India తయారీ కేంద్రంసద్దుల బతుకమ్మ వేడుకలుఈక్వెడార్‌లో ప్రార్థన సభలో భారీ సిలువ పడి క్యాథలిక్ ప్రీస్ట్ మృతిఆర్టీసీ బస్సు ప్రమాదంతిరానా, అల్బేనియాలో వేలాది మంది విద్యార్థుల ఆందోళన.. ఎడి రామా రాజీనామా నిరాకరణఫ్రాన్స్‌లో దుకాణంపై దాడి.. యజమానిపై గుంపు దాష్టీకంఈక్వెడార్‌లో చర్చిలో శిలువ పడి ఫాదర్ పాట్రిసియో మృతిబతుకమ్మ వేడుకల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ఆంధ్రప్రదేశ్‌లో రూ.7,000 కోట్ల పెట్టుబడితో Haier India తయారీ కేంద్రంసద్దుల బతుకమ్మ వేడుకలుఈక్వెడార్‌లో ప్రార్థన సభలో భారీ సిలువ పడి క్యాథలిక్ ప్రీస్ట్ మృతిఆర్టీసీ బస్సు ప్రమాదంతిరానా, అల్బేనియాలో వేలాది మంది విద్యార్థుల ఆందోళన.. ఎడి రామా రాజీనామా నిరాకరణఫ్రాన్స్‌లో దుకాణంపై దాడి.. యజమానిపై గుంపు దాష్టీకంఈక్వెడార్‌లో చర్చిలో శిలువ పడి ఫాదర్ పాట్రిసియో మృతి
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి: నేడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి: నేడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఉదయం 11.30 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనేఠ

రాష్ట్రవ్యాప్తంగా 659 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

9,829 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ

అక్టోబర్ 24న నామినేషన్ల పరిశీలన

అక్టోబర్ 25, 26 తేదీల్లో నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్లకు అవకాశం

అక్టోబర్ 27న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు

అక్టోబర్ 27న పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన

నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

నవంబర్ 4న అవసరమైన చోట రీపోలింగ్

నవంబర్ 5న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాల ప్రకటన

నామినేషన్ల కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు