కంభం మండలం ఎర్రబాలెం గ్రామ సమీపంలోని రామాలయం వద్ద కార్మికులకు లభించిన మెటల్ బాల్స్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మార్కాపురం జిల్లా: కంభం మండలం ఎర్రబాలెం గ్రామ సమీపంలోని రామాలయం వద్ద కార్మికులకు లభించిన మెటల్ బాల్స్
కార్మికుల నుంచి 56 మెటల్ బాల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు..
మెటల్ బాల్స్ ను పురావస్తు శాఖ అధికారులకు అప్పగించిన పోలీసులు..
పూర్వం బ్రిటిషర్లు ఉపయోగించే తుపాకుల బుల్లెట్స్ అయి ఉండవచ్చని అనుమానం.





