తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
అమరావతి: నేడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్తిరుపతి: తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.కంభం మండలం ఎర్రబాలెం గ్రామ సమీపంలోని రామాలయం వద్ద కార్మికులకు లభించిన మెటల్ బాల్స్అమరావతి: ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు మీడియా సమావేశంపశ్చిమగోదావరి జిల్లా ( స్ట్రింగర్ భీమవరం )పోంజీ స్కామ్ బాధితులకు న్యాయం చేసేందుకు ఈడీ ప్రత్యేక చర్యలుఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్:- అమలాపురం..అమరావతి: ఆరు మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీల్లో ఏకగ్రీవంఅమరావతి: నేడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్తిరుపతి: తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.కంభం మండలం ఎర్రబాలెం గ్రామ సమీపంలోని రామాలయం వద్ద కార్మికులకు లభించిన మెటల్ బాల్స్అమరావతి: ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు మీడియా సమావేశంపశ్చిమగోదావరి జిల్లా ( స్ట్రింగర్ భీమవరం )పోంజీ స్కామ్ బాధితులకు న్యాయం చేసేందుకు ఈడీ ప్రత్యేక చర్యలుఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్:- అమలాపురం..అమరావతి: ఆరు మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీల్లో ఏకగ్రీవం
వాతావరణం
📅 తేదీ వారీగా

పోంజీ స్కామ్ బాధితులకు న్యాయం చేసేందుకు ఈడీ ప్రత్యేక చర్యలు

ప్రత్యేక కథనంజాతీయం
పోంజీ స్కామ్ బాధితులకు న్యాయం చేసేందుకు ఈడీ ప్రత్యేక చర్యలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఇప్పటి వరకు బాధితులకు చెందిన రూ.4,000 కోట్ల రికవరీ చేసిన హైదరాబాద్ ఈడీ

అగ్రిగోల్డ్, హీరా గ్రూప్ కేసుల్లో అటాచ్ చేసిన ఆస్తుల వేలం

తెలుగు రాష్ట్రాల్లో రూ.7,000 కోట్లకు పైగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

నోవెరా షేక్‌కు చెందిన ఆస్తుల వేలంతో భారీగా నిధుల సమీకరణ

హీరా గ్రూప్ ఆస్తుల వేలం ద్వారా రూ.103 కోట్లకు పైగా సమీకరణ

బంజారాహిల్స్‌లో కర్వీ సెంటర్, నైనా టవర్స్ ఆస్తుల వేలం

అక్టోబర్ 16న ఆస్తుల వేలం ద్వారా రూ.88.23 కోట్లు సమీకరణ

అక్టోబర్ 14న హీరా గ్రూప్‌కు చెందిన ఏడు ఆస్తుల వేలం

షేక్‌పేటలో ఆరు ఫ్లాట్లు, బంజారాహిల్స్‌లో ఇల్లు వేలం

హీరా గ్రూప్‌కు చెందిన 23 ఆస్తుల వేలం.. రూ.159 కోట్ల విలువ

రూ.6,000 కోట్ల అగ్రిగోల్డ్ మోసం కేసులో ఈడీ చర్యలు

ముసద్దీలాల్ జువెలర్స్ కేసులోనూ ఈడీ దర్యాప్తు

PNB మోసం కేసులో గీతాంజలి జెమ్స్ ఆస్తుల ద్వారా రూ.2,565 కోట్ల రూపాయలు

ఫాల్కన్ కేసులో జెట్ విమానం వేలం.. రూ.3 కోట్లు సమీకరణ

కోర్టు ఆదేశాలతో అటాచ్ చేసిన ఆస్తుల వేలం ప్రక్రియ

ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల వేలంతో బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం

వేలం నిధుల పంపిణీపై బాధితుల్లో ఆశలు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు