అమరావతి: ఆరు మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీల్లో ఏకగ్రీవం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దర్శి, పిడుగురాళ్ల, ఎర్రగుంట్ల, మైదుకూరు, రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీ లు, గురజాల, కమలాపురం నగర పంచాయతీలలో వైసీపీ అభ్యర్థులు బరిలో లేకపోవడంతో కూటమికి ఏకగ్రీవం
జమ్మల మడుగు, గుత్తి లలో వైకాపా ప్రధాన అభ్యర్థులు కాకుండా డమ్మీ అభ్యర్ధుల నామినేషన్లు
నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత ఏకగ్రీవ స్థానాలపై మరింత స్పష్టత
తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 388కు పైగా వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన వైసీపీ





