కడప

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రొద్దుటూరు
పొద్దుటూరు వైసిపి చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి ఇంటి పై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తుల రాళ్ళ దాడి.
పల్సర్ బైకు పై ముసుగు వేసుకొచ్చి పోరెడ్డి ఇంటి ప్రాంగణంలో ఉన్న కారు అద్దాలు పగలగొట్టిన దుండగులు.
అర్ధరాత్రి దాటాక ఘటన.





