తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
పశ్చిమగోదావరి జిల్లా ( స్ట్రింగర్ భీమవరం )పోంజీ స్కామ్ బాధితులకు న్యాయం చేసేందుకు ఈడీ ప్రత్యేక చర్యలుఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్:- అమలాపురం..అమరావతి: ఆరు మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీల్లో ఏకగ్రీవంవిజయనగరం: మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న బొబ్బిలి ఆయుధ పూజనేడు ఫ్యూచ‌ర్ సిటీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకడపనేడు శ్రీశైలంలో దసరా సందర్భంగా శ్రీస్వామి అమ్మవారికి ఏపీ ప్రభుత్వం పట్టువస్త్రాలుపశ్చిమగోదావరి జిల్లా ( స్ట్రింగర్ భీమవరం )పోంజీ స్కామ్ బాధితులకు న్యాయం చేసేందుకు ఈడీ ప్రత్యేక చర్యలుఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్:- అమలాపురం..అమరావతి: ఆరు మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీల్లో ఏకగ్రీవంవిజయనగరం: మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న బొబ్బిలి ఆయుధ పూజనేడు ఫ్యూచ‌ర్ సిటీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకడపనేడు శ్రీశైలంలో దసరా సందర్భంగా శ్రీస్వామి అమ్మవారికి ఏపీ ప్రభుత్వం పట్టువస్త్రాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

నంద్యాల: ఆళ్లగడ్డ మండలం దిగువ అహోబిలం లో భారీ అగ్ని ప్రమాదం

ప్రత్యేక కథనంజాతీయం
నంద్యాల: ఆళ్లగడ్డ మండలం దిగువ అహోబిలం లో భారీ అగ్ని ప్రమాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దేవస్థానం ఎదురుగా బీగాల ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న 6 దుకాణాలు దగ్ధం...

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది...

అర్ధరాత్రి చెలరేగిన మంటలు...

బాధితుల రోదన లతో విషాద వాతావరణం...

సిలిండర్ లను పోలీసులు తొలగించడంతో తృటిలో తప్పిన భారీ ప్రాణ నష్టం...

మంటల్లో పూర్తిగా కాలిపోయిన మూడు బొమ్మల దుకాణాలు, ఒక కూల్ డ్రింక్ షాప్, రెండు హోటళ్లు...

ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 50 లక్షలకు పైగా ఆస్తి నష్టం...

X లో చూడండి ›

సంబంధిత వార్తలు