దసరాకు కొండెక్కిన నాటుకోళ్ల ధరలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దసరా పండుగకు నాటుకోళ్ల డిమాండ్ భారీగా పెరిగింది. డిమాండ్ పెరగడంతో నాటుకోళ్ల ధరలు కొండెక్కాయి. నాటుకోళ్ల అమ్మకాలతో వారపు సంతలు, పలు కూడళ్లు సందడిగా మారాయి.





