భైంసా, ఆదిలాబాద్ మార్కెట్లకు పోటెత్తిన సోయా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భైంసా, ఆదిలాబాద్ మార్కెట్లకు సోయా పంట పోటెత్తుతోంది. అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో మార్కెట్లు సోయాతో ఫుల్ అయ్యాయి. బయట మద్దతు ధర మించి రేటు ఉండటంతో సోయా రైతులు ప్రైవేటు వైపు చూస్తున్నారు.





