వరంగల్ కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వరంగల్ కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ కాంగ్రెస్‌లో ఉన్నట్లా.. లేనట్లా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో వరంగల్‌లో కొండా కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితి మారింది.





