పినపాకలో పాయం, రేగ మధ్య మాటల యుద్ధం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు మధ్య గత కొద్దిరోజులుగా పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇసుక క్వారీలు, లారీలపై ఆందోళనలతో మొదలై.. ఇద్దరి భూముల కబ్జా, ఆస్తులపై సవాళ్ల వరకు వెళ్లింది. రేగ ఫామ్ హౌస్ వ్యవహారంపై పాయం విమర్శలు చేయడంతో నియోజకవర్గంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.





