ఎమ్మిగనూరు వైసీపీలో విభేదాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎమ్మిగనూరు వైసీపీలో విభేదాలు కొనసాగుతున్నాయి. పార్టీలో నెలకొన్న ఈ విభేదాలకు ఫుల్‌స్టాప్ పడుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్లు వేసిన రెబెల్స్ విత్‌డ్రా చేసుకుంటారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.





