కర్నూలు మేయర్ పీఠంపై భరత్, మోహన్ పోటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కర్నూలు మేయర్ పదవి ఎవరికి సొంతమవుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక్కడ అభ్యర్థులు, పార్టీలు కాకుండా మంత్రి భరత్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ మధ్యే ప్రధాన పోటీ సాగుతోంది. మేయర్ పీఠం దక్కించుకునే విషయంలో ఇరువురి అనుకూలతలు, ప్రతికూలతలపై చర్చ జరుగుతోంది.





