ముమ్మిడివరం చైర్మన్ రేసులో టీడీపీ రెబెల్స్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ముమ్మిడివరం మున్సిపాలిటీ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించడంతో మొదటి నుంచీ గందరగోళం నెలకొంది. చైర్మన్ రేసులో టీడీపీ రెబెల్ అభ్యర్థులుగా కట్టా ఉమాదుర్గ, పిల్లి నాగవేణి నామినేషన్లు దాఖలు చేశారు. రెబెల్స్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా.. విత్‌డ్రా వరకూ సస్పెన్స్ కొనసాగనుంది.





